ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలదో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై నాలుగు గోడల మద్య మగ్గిపొదో ఎక్కడ పరిశుద్ధ జ్ఞాన వాహిణి మతాందపు విశ్వాసపు ఏడారిలో ఇంకిపొదో ఆలోచనలోను, ఆదరణలొనూ నిత్యం విశాల పదాలవైపు ఎక్కడ మనస్సు పయనింపజేస్తుందో... ఆ స్వేచ్చా స్వర్గం వైపునకు నన్ను నా దేశాన్ని నడిపించు భగవంతుడా...!
No comments:
Post a Comment