Thursday, September 5, 2013

Don't forget

నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే?
-- Sirivennela Seetharama Shastry

Education

Do not educate your child to be rich.
Educate him to be happy.
so when he grows up, he'll know the value of things, not the price


Happy Teachers Day

I Wish You the Happy Teachers Day of Sep 5, 2013... I thank and owe to all those who tought me the real life.
......................................... but today, I am very sad to announce the truth, out of hundred we can see 1 or 2 real teachers, rest of others just came into that profession about get constant govt salary, very comfort job, no one cares if they teach or not... it is the reason, students in villages shifting.. .to the private schools, people unable to bear the econimic bordens, ok, I straitly firing bullet into lazy, unbuilt unreal, uncemented teachers, plz change urself and build better nation building real citizens,
 
 

Wednesday, September 4, 2013

APPRECIATE YOUR SELF


PRAY EVERY DAY WITH LOUD VOICE

APPRECIATE EVERYTHING THAT I HAVE

I AM GRATEFUL FOR EVERYTHING THAT I HAVE 

I APPRECIATE MY SELF 

I APPRECIATE ALL MY BLESSINGS

I AM GRATEFUL TO EXISTENCE AND GRASS IS FOLLOWING THROUGH ME

I AM STRONG
 
I AM POWERFUL
 
I CAN MAKE THINGS HAPPEN
 
I AM POWERFUL
 
I AM STRONG
 
I CAN MAKE THINGS HAPPEN
 
I AM SECOND TO MEN
 
I AM UNIQUE
 
I AM SPECIAL
 
I AM GOD'S MASTER PIECE
 
I AM GOD CRESTED MASTER PIECE
 
I CAN DO ANYTHING AND EVERYTHING
 
YES YES I CAN DO BUT NOT IMMEDIATELY BUT DEFINITELY 
 

మారిపో లేకుంటే పారిపో

మారుతున్న మార్పుతో పాటే మారేవాడే మనిషి అవుతాడు, మనుగడ సాధిస్తాడు.
If you change with change is change,
If don't change with change,
change will changed change
but after, before change, before change is our change will exchange you.

నువ్వు మారుతున్న మార్పుతోను మారకుంటే, మార్పు చేత మార్చబడతావు కాబట్టి మారుతున్న మార్పు మార్చకముందే నువ్వు మారిపో.
 

మట్టిలో మాణిక్యం .. ఎందరికో స్ఫూర్తి దాయకం

మట్టిలో మాణిక్యం .. ఎందరికో స్ఫూర్తి దాయకం

భళా నర్సింహా! భళా..

హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి నర్సింహ విద్యా ప్రమాణాలు మచ్చుకైనా లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.




సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.

చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో శుక్రవారం అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు

Tuesday, September 3, 2013

CHILDREN WITH OUR LEADERS GETUP AND CULTURAL DRESS






















Revathi

Rushitha

Alluri sitha ramaraju

Bala gangadhar thilak
Nethaji subhos chandra bos

Rani Laxmibay


Dr. APJ Abdl kalam